డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు పట్నం అవినాష్ రెడ్డికి షాబాద్ గ్రామం వార్డు సభ్యులు మొహమ్మద్ మజిత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.షాబాద్ కేంద్రంలోని ఆయన నివాసంలో శనివారం ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.పట్నం అవినాష్ రెడ్డివసుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉండాలని, ప్రజా సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు
News
పట్నం అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ మజిత్