| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా అఖిల భారత‌ అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య జన్మదిన వేడుకలు

ఘనంగా అఖిల భారత‌ అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య జన్మదిన వేడుకలు

డైలీ భారత్, కడప: అఖిల భారత‌ అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య జన్మదిన వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరిగాయి విజయవాడ విశాఖపట్నం తిరుపతి కర్నూలు అనంతపురం శ్రీకాకుళం విజయనగరం కడప చిత్తూరు కృష్ణ ప్రకాశం జిల్లా కేంద్రాల్లో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో అలాగే కరీంనగర్ మెదక్ మహబూబ్ నగర్ భద్రాది కొత్తగూడెం జగిత్యాల ఖమ్మం అదిలాబాద్ నల్గొండ పెద్దపల్లి సిద్దిపేట వికారాబాద్ జిల్లా కేంద్రాల్లో అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య జన్మదిన వేడుకలను అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జిల్లా మరియు మండల కమిటీలు చాలా ఘనంగా నిర్వహించాయి అందులో భాగంగా అనాధ వృద్ధులకు పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు రక్తదానం కార్యక్రమాలు, చెట్టు నాటే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొన్న వాండ్రాసి పెంచలయ్య జన్మదిన వేడుకలు.


Previous ప్రభుత్వ విద్యుత్తు.. వ్యక్తిగత వాడకం
Next ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆహ్వానం
ADVERTISEMENT