| Daily భారత్
Logo




అందె గ్రామంలో కనువిప్పు అవగాహన కార్యక్రమం

News

Posted on 2025-12-27 03:53:11

Share: Share


అందె గ్రామంలో కనువిప్పు అవగాహన కార్యక్రమం

డైలీ భారత్, మిరుదొడ్డి మండలం (సిద్ధిపేట): జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అందె గ్రామంలో గురువారం రాత్రి “కనువిప్పు అవగాహన కార్యక్రమం” ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక సబ్‌ఇన్స్పెక్టర్ సమతా , గ్రామ సర్పంచ్ కడారి యాదగిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పోలీస్ కళాజాత బృందం, తెలంగాణ సాంస్కృతిక శాఖ కళాబృందం ప్రదర్శించిన సందేశాత్మక నాటికల ద్వారా మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగం, మహిళల భద్రత, యువతలో చట్ట అవగాహన వంటి అంశాలపై ప్రజలకు చైతన్యం కల్పించారు.ఈ కార్యక్రమం లో  గ్రామ ఉపసర్పంచ్ మాట్లా పర్శరాములు, ప్రవీణ్ వరాల రాజకుమార్, మాజీ ప్రజా ప్రతినిధులు లింగం శంకర్, కళాకారులు రవి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >