| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బోగీ సంబ‌రాల‌లో జ‌గ‌న్ దంప‌తులు

బోగీ సంబ‌రాల‌లో జ‌గ‌న్ దంప‌తులు

డైలీ భారత్, అమరావతి:  తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం జగన్, సతీమణి భారతితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

సాంప్రదాయ దుస్తుల్లో జగన్ దంపతులు భోగి మంటలు వేయడంతో పాటు పండుగ సంబురా లను మొదలు పెట్టారు.

అనంతరం గంగిరెద్దులకు సారెను సమర్పించారు. గోపూజ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. వేదపండి తులు సీఎం జగన్‌ దంప తులకు ఆశీర్వాదం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

Previous వేములవాడ రాజన్నకు కోడె మెక్కు సమర్పించుకున్న మంత్రి పొన్నం
Next ఏలూరు జిల్లాలో భోగి పండుగ పూట విషాదం
ADVERTISEMENT