| Daily భారత్
Logo




సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వస్త్ర ప్రేమికులకు ప్రత్యేక ఆఫర్స్

News

Posted on 2025-12-15 12:29:32

Share: Share


సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వస్త్ర ప్రేమికులకు ప్రత్యేక ఆఫర్స్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకల సందర్భంగా షాపింగ్ మాల్ యాజమాన్యం వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్స్ ని ప్రకటించింది. ఈ సందర్భంగా నిజామాబాద్ సౌత్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్ లో అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% డిస్కౌంట్ ఆఫర్ ప్రజల కొరకు అందిస్తున్నామని ఆయన అన్నారు. ప్రత్యేకంగా పట్టు చీరలపై 4, 995 ఖరీదు చేసే చీరపై రెండో పట్టుచీర కేవలం 49 రూపాయలకే కస్టమర్లకు అందిస్తున్నామని ఆయన అన్నారు అలాగే 3,395 రూపాయలు విలువ చేసే పట్టుచీరపై దానికి జతగా మరో రెండో పట్టుచీర కేవలం 39 రూపాయలకే అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే మెన్స్ వేర్ లో కూడా ఇలాంటి స్పెషల్ డిస్కౌంట్ తో పాటు 50% డిస్కౌంట్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.


Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >