| Daily భారత్
Logo




సంకేపల్లిగూడ ఉప సర్పంచగా గణపురం ప్రభాకర్

News

Posted on 2025-12-15 05:11:07

Share: Share


సంకేపల్లిగూడ ఉప సర్పంచగా గణపురం ప్రభాకర్

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : షాబాద్ మండలం సంకేపల్లిగూడ గ్రామం ఉప సర్పంచ్ గా గణపురం ప్రభాకర్ ఆదివారం ఎన్నికయ్యారు.కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉంటూ నాయకుడిగా తనదైన ముద్ర వేసిన గణపురం ప్రభాకర్. గ్రామ సర్పంచ్ విజయం కోసం చిత్తశుద్ధితో శ్రమించిన గణపురం ప్రభాకర్ కు డిప్యూటీ సర్పంచిగా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా బలపరిచారు. దీనితో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >