| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పల్స్ పోలియో.. "రెండు చుక్కలు - నిండు జీవితం"

పల్స్ పోలియో.. "రెండు చుక్కలు - నిండు జీవితం"

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : రాష్ట్రంలో "రెండు చుక్కలు - నిండు జీవితం" నినాదంతో ఈనెల 21న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్లో భాగంగా 5 ఏళ్ల లోపు సుమారు 54 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యం. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా 38,267 పోలియో బూత్లు ఏర్పాటు చేశారు. తొలిరోజు బూత్ల వద్ద, తర్వాత రెండు రోజులు ఇంటింటికీ తిరిగి టీకాలు వేస్తారు.

Previous జిల్లాను వణికిస్తున్న చలి.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు
Next ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత
ADVERTISEMENT