| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భద్రాచలం: నేటి నుంచి ఆన్లైన్లో ముక్కోటి టికెట్లు

భద్రాచలం: నేటి నుంచి ఆన్లైన్లో ముక్కోటి టికెట్లు

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 30న జరిగే ఉత్తర ద్వార దర్శనాన్ని వీక్షించాలనుకునే భక్తుల సౌకర్యార్థం టికెట్లను ఆన్లైన్లో ఉంచారు. రూ.2 వేలు, రూ.వేయి, రూ.500, రూ. 250 విలువైన సెక్టార్ల టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. టిక్కెట్లు https://bhadradritemple.telangana .gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో దామోదర్ రావు తెలిపారు.

Previous ఇండియ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కు భద్రాద్రి జిల్లా సైన్స్ అధికారి బి సంపత్ కుమార్ ఎంపిక
Next రైళ్లలో కర్పూరం వెలిగిస్తే 1000 రూపాయలు ఫైన్, మూడేళ్ల జైలు శిక్ష
ADVERTISEMENT