Posted on 2024-01-06 16:40:15
డైలీ భారత్ సిరిసిల్ల :పదో వార్డ్ కౌన్సిలర్ బొల్గం నాగరాజు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణం పురపాలక సంఘం పరిధిలోని 10వ వార్డు విలీన గ్రామాలు అభివృద్ధి గురించి వినతి మరియు విన్నపముపై పురస్కరించుకొని అనుసరించి సిరిసిల్ల పట్టణంలోని 10వ వార్డు సిరిపిల్ల పట్టణము నందు వీలీన గ్రామము,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ప్రజా పాలన క్రింద దరఖాస్తు చేసుకోవలని. ప్రజాపాలన క్రింద మాయొక్క 10వ వార్డు చిన్నబోనాల ,భూపతినగర్ , ముష్టిపెల్లి గ్రామానికి చెందిన వాడిగా మరియు కుటుంబ సభ్యుడిగా నేను ప్రజా పాలన క్రింద దరఖాస్తుచేయుచున్నాను.
మాయొక్క కుటుంబ సభ్యుల వివవారాలు చిన్నబోనాల గ్రామము, భూపతినగర్ , ముష్టిపెల్లి గ్రామాలు
మహలక్ష్మి పథకం క్రింద 10 వార్డు ప్రజలకు ఉపాధి హామీ అమలు పరిచి వార్డు ప్రజలకు ఉపాధి కల్పించగలరు రైతు భరోసా పథకం క్రింద ఇందిరమ్మఇండ్లు పథకం 10 వార్డులోని రైతులకు ఎరువుల నిల్వల కోసం గోదాం నిర్మించగలరు.10వ వార్డులోని విద్యార్థులకు చదువుకునేందుకు సరైన వసతులు లేవు కావున
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి నావార్డు గ్రంథాలయం ఏర్పాటు
చేయగలరు. మాయొక్క 10 వార్డులో నేటి వరకు ఏలాంటి స్మశాన వాటిక లేకపోవడంతో చనిపోయిన వ్యక్తులను దహనం చేయడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. కావున ఇట్టి విషయంలో తమరు వెంటెనే స్మశాన వాటికను నిర్మించగలరు.
పై విధంగా నాయొక్క కుటుంబ వివరాలను వ్యక్తిగతంగా ప్రజాలపాలన క్రింద దరఖాస్తుచేయుచున్నాను. కావున గౌరవ ముఖ్యమంత్రివర్యులు నాయొక్క ప్రజాపాలన దరఖాస్తును స్వీకరించి నాయొక్క వార్డును కుటుంబమును అర్హులుగా గుర్తించి పై కోరిన మరియు తెలిపిన అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >