Posted on 2025-10-20 08:00:50
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆదివారం గాలింపు చర్యల్లో భాగంగా అతనికి తీవ్ర గాయాలు కాగా పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం తరలించారు.పాత నేరస్థుడు శుక్రవారం రాత్రి సిసిఎస్ కానిస్టేబుల్ ను హత్య చేసిన క్రిమినల్ నేరస్తుడు రియాజ్ సోమవారం తప్పించుకునే క్రమంలో సోమవారం ఉదయం అతనికి కాపలా కాస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ నుండి తుపాకీ లాక్కొని అక్కడున్న వారిని హత్య చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు వెంటనే స్పందించి ఎవరికి ఎలాంటి ప్రాణా నష్టం కలగకుండా రియాజ్ ను సోమవారం ఉదయం పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తుంది. నిందితుడు ఏ ఆర్ కానిస్టేబుల్ నుండి తుపాకులు లాక్కునే సమయంలో అక్కడున్న మిగతా పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదిలా ఉండగా డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ ని హత్యచేయడమే కాకుండా 15 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ పై కాల్పులు జరిపి హతం చేశారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >