| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి: బిజెపి శ్రేణుల ఘన నివాళి

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి: బిజెపి శ్రేణుల ఘన నివాళి

డైలీ భారత్, న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుతున్నారు.

వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా నేడు ప్రధాని నరేంద్రమోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పలువురు నివా ళులు అర్పించారు..

ఆయన స్మారక చిహ్నం "సదైవ్ అటల్" వద్దకు చేరుకున్న బీజేపీ నేతలు ఘనంగా నివాళి అర్పిం చారు. ప్రధానితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలు నివాళులు అర్పించారు..

Previous సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క
Next ఓటమితో కుంగిపోవద్దు.. పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కావాలి... : కేటీఆర్
ADVERTISEMENT