| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రంగారెడ్డి జిల్లాలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్‌

రంగారెడ్డి జిల్లాలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్‌

రంగారెడ్డి జిల్లాలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ విజయవంతం

డైలీ భారత్, సంగారెడ్డి జిల్లా:దేశ రక్షణకు యుద్ధ ట్యాంకర్లు తయారు చేసే కర్మాగారం సంగారెడ్డి జిల్లాకే తలమానికం అని, సైనికులు ఎత్తు, పల్లపు ప్రాంతాలతో పాటు సముద్రాల్లో సైతం శత్రుసేనలను ఎదుర్కొనే ట్యాంకులను తయారు చేశామని ఓడిఎఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రత్న ప్రసాద్‌, జేజీఎం సర్జిత్‌రెడ్డి అన్నారు.

గురువారం కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ పెద్ద చెరువులో రెండు యుద్ద ట్యాంక్‌లను ట్రయల్‌ రన్‌ చేశారు.

ఓడిఎఫ్‌ పరిశ్రమ జనరల్‌ మేనేజర్‌ అధ్వర్యంలో కార్మికులు, ప్రత్యేక పోలీసు బలగాలు మల్కాపూర్‌కు తరలి వచ్చి నీటిలో ట్యాంకర్లను పరీక్షించారు..

Previous సాంఘిక గురుకుల హాస్టల్ లో విద్యార్థిని ఆత్మహత్య?
Next నేడు ఇందిరాపార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ధర్నా
ADVERTISEMENT