| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీరెల్లిలక్మీ అనారోగ్యంతో మృతి, ఆమె భౌతిక గాయానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

బీరెల్లిలక్మీ అనారోగ్యంతో మృతి, ఆమె భౌతిక గాయానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాళ్లూరి రామారావు  అత్తయ్య  బీరెల్లి లక్మీ అనారోగ్యంతో మరణించిన. ఈ విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు , వారి నివాసానికి వెళ్లి లక్మీ  భౌతిక కాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాళ్లూరి రామారావు, మరియు తదితరులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous ఆదివాసులు అన్ని రంగాల్లో రాణించాలి : మంత్రి సీతక్క
Next నగర శివారులో ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
ADVERTISEMENT