డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామంలో డైవర్షన్ రోడ్డును నిర్లక్ష్యంగా పోసిన కాంట్రాక్టర్? దానివల్లే ఇంత బాధపడుతున్న ప్రయాణికులుఎన్నిసార్లు అధికారులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన స్పందించని సంబంధిత అధికారులు? తూర్పాక డైవర్షన్ రోడ్లో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు గ్రామస్తులుకాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒక సమస్య అయితే , ఇసుక కాంట్రాక్టర్ల ధన దాహం ఒక ఎత్తు? ప్రతిరోజు వందల సంఖ్యలో ఇసుక లారీలు?
ఇసుక లారీల దాటికి నిర్లక్ష్యంగా చేసిన డైవర్షన్ రోడ్ గుంతలమయం ఇప్పటికైనా సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న ప్రయాణికులు గ్రామస్తులు