| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దుమ్ముగూడెం సీఐ కు డిఎస్పీ ఉద్యోగన్నతి

దుమ్ముగూడెం సీఐ కు డిఎస్పీ ఉద్యోగన్నతి

డైలీ భారత్, దమ్మగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం సీఐ విధులు నిర్వహిస్తున్న సిఐ  బొడ్డు అశోక్ నీతి నిజాయితీ నిబద్ధతతో  అంకితభావ  విధులు నిర్వహించిన దుమ్ముగూడెం సిఐ  బొడ్డు అశోక్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ గా ఉద్యోగోన్నది కల్పించడం నిజంగా హర్షనీయం పలువురు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ జిల్లా అధికారులు ఎన్నో ప్రశంస పత్రాలు అందుకొని భవిష్యత్తులో ఆయన ఉద్యోగరీత్యా ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు ఉన్నత అధికారాల ఆదేశాల మేరకు ప్రశంసా పత్రాలు పొందాలని పలువురు ఆయనకు దుమ్ముగూడెం ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు

Previous ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని అడిగినందుకు భర్తను చంపిన భార్య
Next కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పోసిన డైవర్షన్ రోడ్డు, ఒక్క వర్షానికి ఫట్.. ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్న ప్రజలు
ADVERTISEMENT