| Daily భారత్
Logo




నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఉద్రిక్తత

News

Posted on 2025-07-18 07:07:40

Share: Share


నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఉద్రిక్తత

డైలీ భారత్, వేల్పూర్‌: నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆరుగ్యారంటీలు ఇంకా లబ్ధిదారులకు అందట్లేదని భారత రాష్ట్ర సమితి నేతలు ఆరోపించారు. మరోవైపు లబ్ధిదారులను ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి నివాసానికి తీసుకొస్తామని కాంగ్రెస్‌ నేతలు సవాల్‌ విసిరారు. ఈక్రమంలో వేల్పూర్‌ వెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్‌ నేత మోహన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సునీల్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. భారత రాష్ట్ర సమితి నాయకులను సైతం గృహ నిర్బంధం చేశారు. గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. భారత రాష్ట్ర సమితి నాయకులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి ముందే ఆపివేశారు. ఈక్రమంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >