| Daily భారత్
Logo




తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుని మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ ఎస్ యువనాయకుడు. 4 ఇన్ క్లైన్ ఇంచార్జ్. బానోతు రాము నాయక్

News

Posted on 2025-07-10 18:24:19

Share: Share


తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుని మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ ఎస్ యువనాయకుడు. 4 ఇన్ క్లైన్ ఇంచార్జ్. బానోతు రాము నాయక్

డైలీ భారత్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతి  కల్వకుంట్ల కవిత విస్తృత పర్యటన

కవితను మర్యాదపూర్వకంగా కలిసిన చుంచుపల్లి మండలం 4 ఇంక్లైన్ బీఆర్ఎస్ ఇంచార్జ్ బానోత్ రాము నాయక్ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆమెతో అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని, కెసిఆర్ నాయకత్వంలో మేమందరం  పనిచేస్తామని, కష్టపడి బీఆర్ఎస్ పార్టీని ముక్త కంఠముతో గెలిపించుకుంటామని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతిని విజయ దిశగా నడిపించేందుకు కంకణ భద్రులే పనిచేస్తామని  ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >