Posted on 2025-07-03 13:22:16
డైలీ భారత్, నిజామాబాద్: ప్రతి ఏడాది కి ఒకే ఒక్క సీజన్లో వచ్చే కూరగాయలలో బోడ( అడవి) కాకరకాయలకు ప్రత్యేకత ఉంటుంది. ఈ సీజన్లో మొదటిసారి వచ్చే ఈ కాకరకాయలకు వ్యాపారులు ఒక్కసారిగా రెట్లు అమాంతం పెంచేశారు. విక్రయిస్తున్నారు. ఈ కాకరకాయ సంవత్సరంలో ఒక్కసారైనా తింటే ఆరోగ్యానికి వేలు చేకూర్చందని నమ్మకం, మరోవైపు వైద్యులు సైతం ఈ కాకరకాయలు సంవత్సరానికి ఒక్కసారైనా తినాలని సూచిస్తారు. ఇదిలా ఉంటే మాంసపు ధరలు అయిన చికెన్, మటన్ ధరలకు ఏమాత్రం మార్కెట్లో ఈ అడవి కాకరకాయలు విక్రయించడం గమనార్హం.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >