| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విజయవాడ పట్టణంలో యువకుడి దారుణ హత్య

విజయవాడ పట్టణంలో యువకుడి దారుణ హత్య

డైలీ భారత్, విజయవాడ:విజయవాడ పట్టణంలో  గురువారం సాయంత్రం యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది.

స్థానికుల కథనం ప్రకారం.. వన్ టౌన్ లోని రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్ లో గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మటన్ కత్తితో గణేష్ అనే వ్యక్తిని నరికడంతో అతను అక్కడికక్కడే మృతి చెం దాడు.

హత్య చేసిన వ్యక్తిని వన్ టౌన్ సీఐ సురేష్ రెడ్డి అదు పులోకి తీసుకున్నారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నట్లు తెలిపారు.ఈ సం ఘటనకు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలి యవలసి ఉంది..

Previous 17వ పోలీస్ బెటాలియన్ నందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకి దరఖాస్తుల స్వీకరణ
Next భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్
ADVERTISEMENT