| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

17వ పోలీస్ బెటాలియన్ నందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకి దరఖాస్తుల స్వీకరణ

17వ పోలీస్ బెటాలియన్ నందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకి దరఖాస్తుల స్వీకరణ

17వ పోలీస్ బెటాలియన్ నందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకి దరఖాస్తుల స్వీకరణ

డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ పోలీస్ బెటాలియన్, సర్దాపూర్ నందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకి సంబంధించిన ఖాళీలు ఉన్నాయని కమాండెంట్  యస్. శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు.

31-01-2024 రోజున ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

Previous హైదరాబాద్ హెచ్ఎండిఏ కమిషనర్: కాట ఆమ్రపాలి
Next విజయవాడ పట్టణంలో యువకుడి దారుణ హత్య
ADVERTISEMENT