| Daily భారత్
Logo




గత సర్వీస్ కాలంలో తాసిల్దార్ పనితనం అంత డొల్లే ?

News

Posted on 2025-07-02 08:28:01

Share: Share


గత సర్వీస్ కాలంలో తాసిల్దార్ పనితనం అంత డొల్లే ?

కల్లూరు మండలంలో నేటికీ చేదు జ్ఞాపకాలేనటా!

భారీ కుంభకోణం. ఆపై రికార్డులు అగ్నికి ఆహుతి చేశారని ఆరోపణలు?

అట్టి కేసులు నేటికీ ఎంక్వయిరీ అధికారి వద్ద పెండింగ్ నా!

సారు వారి సర్వీసులు చూస్తే ఒళ్ళు గగ్గుర్లు పడవల్సిందేనా?

విధి నిర్వహణ కంటే ముల్లా ఖాత్ ముఖ్యమా సారు!

యూనియన్ పేరుతో మీడియాని బెదిరిస్తానికి సిద్ధపడ్డావా నాయనా?

డైలీ భారత్, అశ్వారావుపేట: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొందరి తాసిల్దార్ పనితనాలు చూస్తే ఒళ్ళు గగ్గులు పడాల్సిందే ప్రభుత్వ ఆస్తులు అంటే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లుగా ఉంటుంది. గత కాలంలో వారు చేసిన కార్యాలయంలోని సర్వీస్ కాలాన్ని పరిశీలన చేస్తే అంతా డొల్లే అన్నట్లుగా కనిపిస్తుంది భారీ కుంభకోణాలు ఆపై కొందరు వ్యక్తులు తో రికార్డుల రూములను సైతం అగ్నికి ఆహుతి చేసిన ఆరోపణల సైతం నేటికీ చేదు జ్ఞాపకాలు ఆయా మండలాల్లో చెక్కుచెదరని చెప్పుకోవచ్చు అటువంటి కేసులు విషయాల్లో నేటికీ ఎంక్వయిరీ అధికారి వద్ద పెండింగ్ పడి సంవత్సరాల కొద్దీ కాలయాపన కొనసాగుతూనే ఉంటాయి విధి నిర్వహణ కంటే ముల్లా ఖాత్ ముఖ్యమన్నట్లు సారు వారు నడుచుకోవడం ఆయా గ్రామాల్లో భారీ స్థాయిలో ప్రజలు ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా యూనియన్ పేరుతో కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులను సైతం బెదిరింపులకు పాల్పడినట్లు నేటికీ ఆయా ప్రాంతంలో సోషల్ మీడియా ప్రతినిధులు ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అట్టి అధికారులు వేరే ప్రదేశంలో కూడా ప్రభుత్వం భూములపై సవితి ప్రేమ చూపుతూ అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లుగా వ్యవహరించటం యావత్తు మండలంలోని ప్రజలు భారీ స్థాయిలో విమర్శలను కొనసాగిస్తున్నారు

Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >
Image 1

వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

Posted On 2026-08-01 14:10:03

Readmore >
Image 1

సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న

Posted On 2026-08-01 07:48:28

Readmore >
Image 1

నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-01 07:45:01

Readmore >
Image 1

ఘనంగా హిందీ కవి మున్షీ ప్రేమచంద్ జయంతి నిర్వహణ

Posted On 2026-08-01 05:11:18

Readmore >
Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >