| Daily భారత్
Logo




పాశ మైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం ... 10 మంది మృతి

News

Posted on 2025-06-30 07:24:10

Share: Share


పాశ మైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం ... 10 మంది మృతి

డైలీ భారత్, పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలో సోమవారం  ఉదయం శీగాచి కెమికల్స్  భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 

శీగాచి కెమికల్స్ లో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు.  ఇప్పటికే 10 మంది మృతి చెందినట్లుగా సమాచారం. ఇంకా కొంత మంది కార్మికులు మంటల్లో చిక్కుకోగా పరిశ్రమ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు..

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >