Posted on 2025-06-21 10:29:39
వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
డైలీ భారత్, ఖమ్మం: ఎలాంటి నోటీసులు లేకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ను అరెస్ట్ చేసిన తీరు ఆక్షేపనీయంఇది ప్రజా పాలన కాదు రాచరిక పాలన, నియంత పాలన, ఎమర్జెన్సీ పాలన ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రశ్నింస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారురేవంత్ రెడ్డి కి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడంలో ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో లేదు
అక్రమ కేసులతో అరెస్ట్ లు చేసి మా స్థైర్యాన్ని దెబ్బ తీయలేరు, మమ్మల్ని భయపెట్టలేరు మీరెన్ని అక్రమ కేసులు పెట్టిన ధైర్యంగా ఎదుర్కొంటాం. కోర్టులపై మాకు పూర్తి విశ్వాసము ఉంది..
రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటం.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ని బేషరతుగా వెంటనే విడుదల చేయాలి
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >