| Daily భారత్
Logo




గిరిజనేతర్ల లైసెన్సులు తక్షణమే రద్దు చేయాలి

News

Posted on 2025-06-19 14:33:47

Share: Share


గిరిజనేతర్ల లైసెన్సులు తక్షణమే రద్దు చేయాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో ఒక సమావేశంలో భారతీయ గోర్  బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్  దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జూలూరుపాడు మండలం పూర్తి ఏజెన్సీ మండలం 1/70 యాక్ట్ అమల్లో ఉండగా మండలంలో గంటకొకటి పుట్టగొడుగుల ఫెర్టిలైజర్స్ షాపులు పుట్టుకొస్తున్నాయి వాటిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం వలన అమాయక గిరిజన రైతులు ఎంతో నష్టపోతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ  విత్తనాలను తీసుకొచ్చి జూలూరుపాడు మండలంలో ఉన్న దళిత గిరిజన పేద రైతులకు  అత్యధిక పంట పండుతాయి అంటూ మాయ మాటలు చెప్పి నకిలీ విత్తనాలు అమాయక గిరిజన రైతులకు  అంటగట్టి పంట పండకపోవటంతో రైతులు ఆందోళన చెంది దళారులను అడగగా రైతులపై దాడులకు దళారులు పాల్పడుతూ  ఎన్నో ఇబ్బందులకు పేద రైతులను గురి చేస్తున్నారు కావున తక్షణమే జూలూరుపాడు మండలంలో గిరిజనేతర్ల పేర్లపై ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపుల లైసెన్స్ లను తక్షణమే రద్దు చేసి 100కు 100% గిరిజనలే వ్యాపారం చేసే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీతారాం నాయక్, చరణ్ నాయక్, శివ నాయక్,వంశీ నాయక్ తదితరు పాల్గొన్నారు

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >