| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి

 హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి

డైలీ భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత ప్రాధాన్యత గల పోస్టింగ్ మొదటి సారి 

గతంలో గ్రే హౌండ్స్ , అక్టోఫస్ లో పని చేసిన కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి 

నూతన సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి కి ముక్కుసూటి అధికారిగా పేరు 

రోడ్ నెంబర్ 12 లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో బాధ్యతలు స్వీకరించిన సీపీ శ్రీనివాస్ రెడ్డి.

Previous మైనర్ బాలికను నిర్బంధించి హింసిస్తున్న కన్న తండ్రి.
Next పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకొనున్న మూసీ నది ?
ADVERTISEMENT