డైలీ భారత్, ఎన్టీఆర్ జిల్లా:జగ్గయ్యపేట పట్టణంలో ఏడు సంవత్సరాల వయసుగల లోహితను బాత్రూంలో నిర్బంధించిన నాయనమ్మ,కన్న తండ్రి.
ఇది తెలుసుకున్న చుట్టుపక్కన వారు సచివాలయం వారికి పోలీసు వారికి సమాచారం ఇవ్వగా, అధికారులు వచ్చి నిర్బంధించిన పాపను విడుదల చేశారు,
పాపకి రెండు సంవత్సరాల వయసులోనే మరణించిన తల్లి.
తల్లి మరణించిన దగ్గర నుంచి పాపను చిత్రహింసలు పెడుతున్న నాయనమ్మ, కన్నతండ్రి.
నాయనమ్మ నక్కని గోవర్ధనమ్మ, తండ్రి నక్కని ప్రవీణ్ లను అదుపులోనికి తీసుకొని విచారిస్తున్న జగ్గయ్యపేట పోలీసులు..