Posted on 2025-06-17 08:03:18
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడుల్లా బయ్యారం మారుమూల ప్రాంతంలో గల బిసి రావిగూడెం ఎంపీపీస్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు హనుమంతరావు స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు నిరంతరం కృషి చేశారు ఆయన శ్రమ ఫలితంగా ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపించే తల్లిదండ్రులకు గవర్నమెంట్ స్కూలు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి 'ప్రైవేట్ స్కూల్ వద్దు గవర్నమెంట్ స్కూల్ ముద్దు' అంటూ గ్రామంల్లోని విద్యార్థుల తల్లిదండ్రులను గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధంగా కృషి చేశారు గడిచిన సంవత్సరంలో కనీసం స్కూల్లో ఐదుగురు విద్యార్థులు ఉండగా దానిని 20కి పైగా పెంచేందుకు కృషిచేసిన స్కూల్ హెడ్మాస్టర్ హనుమంతరావును కృషిని గ్రామ ప్రజలు కొనియాడారు
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >