Posted on 2025-06-17 08:00:11
డైలీ భారత్, నిర్మల్: తాను నిర్మించిన స్కూలు భవనానికి బిల్లులు మంజూరు చేయడంలేదని పాఠశాల భవనానికి తాళం వేసి నిరసన తెలిపిన కాంట్రాక్టర్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజూర గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్, అదే గ్రామంలో రూ.37 లక్షలతో పాఠశాల భవనం నిర్మించాడు
రూ.14 లక్షలు విడుదల చేసి, ఎన్నికల కోడ్ కారణంగా మిగతా డబ్బు విడుదల చేయలేకపోయిన గత ప్రభుత్వం
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా బిల్లు మంజూరు చేయడంలేదని పాఠశాల భవనానికి తాళం వేసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కాంట్రాక్టర్
పోలీసులు, గ్రామస్తుల చొరవతో ఆందోళన విరమించి, వారం రోజుల్లో తనకు బిల్లు మంజూరు చేయకపోతే పాఠశాల భవనానికి తాళం వేస్తానని స్థానిక కాంగ్రెస్ నాయకులను హెచ్చరించిన కాంట్రాక్టర్
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >