Posted on 2025-06-15 13:56:15
డైలీ భారత్, విశాఖపట్నం: ప్రధాని మోదీ ఏపీలో మరోసారి పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. జూన్ 20న భువనేశ్వర్ నుంచి విశాఖకు చేరుకుంటారు. తూర్పు నావికాదళం గెస్ట్‌హౌస్‌లో మోదీ బస చేయనున్నారు. జూన్ 21న ఉదయం 6:30 గంటల నుంచి 7:45 వరకు ఆర్కే బీచ్ రోడ్డులో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో పాల్గొననున్నారు. అదే రోజు ఉదయం 11:50కి విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >