Posted on 2025-06-13 21:33:08
జూలూరుపాడు మండలం రాజారావుపేట నివాసి గోల్డ్ మెడల్ సాధించిన కాసిబోయిన కొండలరావు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రాజారావుపేట గ్రామానికి చెందిన కొండలరావు గోల్డ్ మెడల్ సాధించిన కొండలారావు ని అభినందనలు తెలిపిన ఏస్ ఆర్ అండ్ బిజియేనర్ కళాశాల ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ కాశీబోయిన కొండలరావు తండ్రి సత్యనారాయణ రాజరావుపేట గ్రామము వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు జూలూరుపాడ్ మండలంలో కొండలరావు కాకతీయ యూనివర్సిటీ ఎంఏ ఎకనామిక్స్ 2016బ్యాచ్ లో బంగారు పతకం గోల్డ్ మెడల్ గెలుచుకున్నారని కాకతీయ యూనివర్సిటీ ప్రకటించింది గోల్డ్ మెడల్ సాధించిన కొండలరావు ని ఏస్ ఆర్ అండ్ బిజిఎన్ ఆర్ కళాశాల ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ మరియు గ్రామస్తులు అభినందనలుతెలియజేసినారు మరియు భవిష్యత్తులో మరెన్నో సేవా పథకాలు అందుకోవాలని తల్లిదండ్రులు గ్రామస్తులు అన్నారు అభినందనలు తెలిపిన డాక్టర్ బి లక్ష్మణరావు హెచ్ఓడి, డాక్టర్ ఏం పిచ్చయ్య, డాక్టర్ కె జల్ అభిజిత్ దేవ్, మరియు గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >