| Daily భారత్
Logo




కొత్తగూడెం ప్రియదర్శిని డిగ్రీ కళాశాలకు 4 బంగారు పథకాలు

News

Posted on 2025-06-12 16:17:11

Share: Share


కొత్తగూడెం ప్రియదర్శిని డిగ్రీ కళాశాలకు 4 బంగారు పథకాలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవము  సందర్భంగా ప్రకటించిన బంగారు పథకాలలో స్థానిక ప్రియదర్శిని డిగ్రీ కళాశాలకు 4 బంగారు పథకాలు వచ్చినట్టు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కాటేపల్లి నవీన్ బాబు తెలియజేసినారు 2016 విద్యా సంవత్సరమునకు  బిఎస్సి విద్యార్థిని కాజా శ్రావణి కి,  2017 విద్యా  సంవత్సరమునకు  బీకాం విద్యార్థిని  పబ్బ వినీతకు రెండు బంగారు పథకాలు,  2021 విద్యా సంవత్సరమునకు  బిఎస్సి నుంచి బ్లేస్సి లీషా లకు బంగారు పథకాలు వచ్చినట్లు వీరికి జులై 7వ తేదీన కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో రాష్ట్ర గవర్నర్ బంగారు పథకాలు ప్రధానం చేయనున్నారని కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్,  శ్రీరామనేని చలపతిరావు,  డాక్టర్ నయీం పాషా తెలియజేసినారు ఈ సందర్భంగా పథకాలు వచ్చిన విద్యార్థులను కళాశాల చైర్మన్ నవీన్ బాబు అభినందిస్తూ ఇంతటి విజయానికి కారణమైన అధ్యాపక బృందానికి  మరియు సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >