| Daily భారత్
Logo




అమెరికాలో హై టెన్షన్

News

Posted on 2025-06-08 15:08:18

Share: Share


అమెరికాలో హై టెన్షన్

ట్రంప్ పై తిరుగుబాటు.. ఆందోళనకారులపై ఫైరింగ్.. అమెరికాలో హై టెన్షన్

అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఫెడరల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు

అక్రమ వలసదారులను పంపించడానికి ప్రయత్నించారు.

ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

దీనిని అణిచివేయడానికి ట్రంప్ 2 వేల మంది నేషనల్ గార్డ్స్ ను పంపించారు.

డైలీ భారత్, లాస్ ఏంజెలెస్: లాస్ ఏంజెలెస్ లో నిరసనలు తీవ్రమౌతున్నాయి. ఫెడరల్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు అక్కడ ఉద్రిక్తతలకు దారి తీశాయి. తనీఖీలను అడ్డుకోవడానికి స్థానికులు ప్రయత్నించారు. వందల మంది ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రెండు రోజులైనా పరిస్థితాి అదుపులోకి రాకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. 2 వేల మంది నేషనల్ గార్డ్ సైనికులను అక్కడ మోహరించారు. ఈ విషయమై నిరసనకారులను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌, లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌ కరెన్‌ బాస్‌ తమ బాధ్యతలను నిర్వర్తించలేరు. అందుకే ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకుందని అన్నారు. ఆందోళనకారులు, దోపిడీదారుల సమస్యల్లా పరిష్కరిస్తామని చెప్పారు.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >