| Daily భారత్
Logo




మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం

News

Posted on 2025-06-06 11:31:40

Share: Share


మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం

ప్రముఖ న్యూస్ ఛానెల్ లో ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం పై ఫైర్

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోవర్ధన్ పై అసత్యపు ప్రచారం చేయడం సిగ్గుచేటని వెల్లడి

డైలీ భారత్, హైదరాబాద్ ; జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) నిన్న(గురువారం) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఏఐజీ హాస్పిటల్‌‌కి ఆయనను కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్‌కి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు .

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని బీఆర్ఎస్ హరీష్ రావు తెలిపారు. బయట జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని అన్నారు. 48 గంటల పాటు మాగంటి గోపీనాథ్‌ని వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచారని చెప్పారు. ఇటీవల బీఆర్ఎస్ నేత సర్దార్ మృతి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారని తెలిపారు.

Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >