| Daily భారత్
Logo




వాట్సాప్ ద్వారా వైద్యం చేస్తున్న కరీంనగర్ ప్రభుత్వ డాక్టర్లు

News

Posted on 2025-06-03 08:06:49

Share: Share


వాట్సాప్ ద్వారా వైద్యం చేస్తున్న కరీంనగర్ ప్రభుత్వ డాక్టర్లు

ఎక్కడో ఉండి ఆన్లైన్ లో రోగులకు మందులు రాస్తున్నారు

కరీంనగర్ ప్రభుత్వ పెద్ద దవాఖానాలో డాక్టర్ల నిర్లక్ష్యం

డైలీ భారత్, కరీంనగర్; ప్రభుత్వ డాక్టర్ లు వాట్సాప్ ద్వారా డ్యూటీ చేస్తున్నారు, వాట్సాప్ ద్వారా మందులు వ్రాస్తున్న ఘటన వెలుగు చూసింది, జిల్లా ఆసుపత్రి పరిపాలన విభాగం అస్తవ్యస్తం అయిందని, చిన్న పిల్లలకు వైద్యం వికటిస్తే ఎవరు బాధ్యులు అంటూ, గంటలు గంటలు నిరీక్షించి వెళ్తే డాక్టర్లు ఉండడం లేదు ఇతరులు వైద్యం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు

డాక్టర్ కుర్చీలో డాక్టర్ ఏ అనుకుని రోగులు చూపించుకుంటున్నారు

అనుమానం కలిగి నిలదీస్తే డాక్టర్ బయట ఉన్నారు

వాట్సాప్ ద్వారా తెలుసుకుని ట్రీట్మెంట్ రాస్తున్నాను అని బాయ్ సమాధానం ఇచ్చాడు చిన్న పిల్లలకు వైద్యం వీకటిస్తే ఎవరు భాధ్యత వహిస్తారు ....?

డ్యూటీ లో ఉండాల్సిన డాక్టర్లు అందుబాటులో లేక పోవడానికి కారణం ఏంటి ...? ప్రభుత్వాల నుండి లక్షల జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ ఆసుపత్రు లలో డ్యూటీలు చేస్తున్నారా...? అంటూ నిలదీసిన రోగుల తల్లిదండ్రులు మరో పక్క హాస్పిటల్ పి,ఆర్,ఓ కు సంప్రదించడానికి ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చెయ్యడం లేదని గతంలో కూడా పలు మార్లు ఘటనలు జరిగిన పద్ధతి మరడంలేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ప్రభుత్వ దవాఖానా లకు పేద ప్రజలే వెళ్తారు 

పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వారికి శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించి చట్టరీత్య కఠినం గా శిక్షించాలి అని రోగులు కోరుతున్నారు

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >