| Daily భారత్
Logo




రాధమ్మ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినా మహిళా మండలి మాజీ వైస్ ఎంపీపీ కోడెం సీతాకుమారి

News

Posted on 2025-06-02 14:29:45

Share: Share


రాధమ్మ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినా  మహిళా మండలి మాజీ వైస్ ఎంపీపీ కోడెం సీతాకుమారి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలో కాకర్ల గ్రామం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సొసైటీ చైర్మన్ చీమలపాటి బిక్షం సతీమణి రాధమ్మదశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు మరియు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన జూలూరుపాడు మండలం రామచంద్రాపురం డబల్ బెడ్ రూమ్ గ్రామానికి చెందిన పద్దం నరసింహారావుకు అదేవిధంగా నివాళులర్పించిన మహిళా మండలి  జూలూరుపాడు మండలం మాజీ వైస్ ఎంపీపీ కోడెం సీతకుమారి మరియు సిపిఎం పార్టీ నాయకురాలు పద్దం సుగుణ, ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి, ఇర్ఫాసీత, కోడెం వెంకటలక్ష్మి, ఈసం రమ్య, ఇర్ఫారతమ్మ, సిపిఎం నాయకురాలు తాటి ఇందిరమ్మ, కుంజ లింగమ్మ, కోడం నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >