Posted on 2025-05-31 04:26:36
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో అగ్ని ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు ఒక అగ్ని ప్రమాదం కచ్చితంగా జరుగుతుంది. అయితే తాజాగా హైదరాబాద్ మహానగర పాత బస్తిలోని దూదు బౌలి లో మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ భవనంలోని రెండో అంతస్తులు మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి
దీనిపై వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటన స్థలానికి అగ్నిప్రమాదక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సంఘటనలో నేపథ్యంలో… లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రాణం నష్టం మాత్రం జరగలేదు. ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు.. చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >