| Daily భారత్
Logo




సూర్యాపేటలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

News

Posted on 2025-05-30 06:24:23

Share: Share


సూర్యాపేటలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని మోతె సమీపంలో ఒక ప్రవేటు  బస్సు దగ్ధమైంది.  ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు టైరు పేలడంతో బస్సులో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును పక్కకు నిలిపివేశాడు. కాగా ప్రమాదం సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సూర్యాపేట జిల్లాలోని మోతె సమీపంలో ఒక ప్రవేటు  బస్సు దగ్ధమైంది.  ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు టైరు పేలడంతో బస్సుకు మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును పక్కకు నిలిపివేశాడు. కాగా ప్రమాదం సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికంగా ఉన్న ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >