| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి పీఎస్ లో లాకప్ దెత్

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి పీఎస్ లో లాకప్ దెత్

అన్నదమ్ముల భూముల పంచాయతీలో జోక్యం చేసుకున్న కాంగ్రెస్ ఎంపీటీసీ వసంత్ నాయక్

డైలీ భారత్, పాలెం:  పాలెం తండాకు చెందిన సూర్య నాయక్ అనే వ్యక్తిని చావబాదిన చింతపల్లి ఎస్సై సతీష్ రెడ్డి

ఎస్సై దాడితో అక్కడిక్కడే మృతి చెందిన సూర్య నాయక్

హడావిడిగా పోలీస్ వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

పోస్టుమార్టం చేయబోతే అడ్డుకున్న మృతుడి బంధువులు

కాంగ్రెస్ ఎంపీటీసీ వసంత్ నాయక్ దగ్గరుండి ఎస్సై సతీష్ రెడ్డితో కొట్టించారని మృతుడి బంధువుల ఆరోపణ

సూర్యనాయక్ కొడుకు బీఆర్ఎస్ నాయకుడు

పరారీలో ఎస్సై సతీష్ రెడ్డి

Previous ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ
Next గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం
ADVERTISEMENT