| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి మరొకరి పరిస్థితి విషమం

డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక గ్రామం కరీంనగర్ హైవేపై ఎదురు ఎదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొట్టుకొని అక్కడికక్కడే ఒకరు మృతి చెందినట్లు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు సమాచారం.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Previous చార్జీ ల్లేని ప్రయాణం.. మహిళా సాధికారతకు సంకేతం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
Next నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి పీఎస్ లో లాకప్ దెత్
ADVERTISEMENT