| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాక్‌కు సపోర్ట్.. అస్సాంలో 42 మంది అరెస్ట్

పాక్‌కు సపోర్ట్.. అస్సాంలో 42 మంది అరెస్ట్

డైలీ భారత్, అస్సాం:పహల్‌గామ్‌లో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగాక దేశంలో పాకిస్తాన్‌ పట్ల అనుకూల వైఖరి ప్రదర్శించే వారి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇక అస్సాంలో ఇలా అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆదివారం నాటికి 42కు చేరింది. ఉగ్రవాద దాడి తర్వాత "పాకిస్తాన్ జిందాబాద్" నినాదాలు చేసిన వారి కాళ్ళు విరగ్గొడతామని అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ పేర్కొన్నారు. దేశద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

Previous అందంగా ఉందని భార్య ముక్కు కొరికేసిన భర్త
Next పాకిస్థాన్‌కు పోస్టల్‌ సర్వీసులు నిలిపివేసిన భారత్
ADVERTISEMENT