డైలీ భారత్, పశ్చిమబెంగాల్:పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్, మధు ఖాతూన్ దంపతులు నివసిస్తుంటారు. ఈ నెల 2న బాపన్ షేక్ తన భార్య మధు ఖాతూన్ ముక్కు అందంగా ఉందని కొరికేశాడు. దాంతో మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేసింది. ఆమె ముక్కు, వేలు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి మధు ఖాతూన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
News
అందంగా ఉందని భార్య ముక్కు కొరికేసిన భర్త