| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాకిస్థాన్‌కు పోస్టల్‌ సర్వీసులు నిలిపివేసిన భారత్

పాకిస్థాన్‌కు పోస్టల్‌ సర్వీసులు నిలిపివేసిన భారత్

డైలీ భారత్, జమ్మూ కాశ్మీర్:పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు భారత్‌ పాకిస్తాన్‌కు మరోసారి గట్టి షాక్‌ ఇచ్చింది. తాజాగా పాకిస్థాన్‌కు సంబంధించిన పోస్టల్‌ సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. దీంతో పాక్‌కు పార్సిల్స్‌, మెయిల్స్ పంపడంపై నిషేధం విధించింది. పాకిస్థాన్‌కు చెందిన వెబ్‌సైట్‌లను కూడా బ్యాన్ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్‌ పరిధిలోని తపాలా శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

Previous పాక్‌కు సపోర్ట్.. అస్సాంలో 42 మంది అరెస్ట్
Next రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు.. నమోదు ఎక్కడంటే?
ADVERTISEMENT