| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ జన్మదిన వేడుకలు

ఘనంగా టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ జన్మదిన వేడుకలు

డైలీ భారత్ న్యూస్, పటాన్ చేరు :సంగారెడ్డి జిల్లా బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ జన్మదిన వేడుకలు పటాన్చెరులో పట్టణంలోని తన నివాసంలో మిత్రులు కార్యకర్తల మధ్యన అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం  జరిగింది . తన మిత్రులు పార్టీకార్యకర్తలు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు  .           


ఈ సందర్భంగా టెలికం బోర్డు మెంబర్  కుమార్ మాట్లాడుతూ  తనకు జన్మదిన  శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు  తెలియజేశారు, ఈ వేడుకలలో పాల్గొన్న నా మిత్రులు,పార్టీ కార్యకర్తలు  పాల్గొని ఇలాంటి జన్మదిన  వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించినందుకు  చాలా సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు.

Previous అర్చనను అభినందించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
Next వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలి
ADVERTISEMENT