| Daily భారత్
Logo




జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

News

Posted on 2023-12-09 19:15:06

Share: Share


 జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ

జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ

డైలీ భారత్, జోగులాంబ గద్వాల :గద్వాల నియోజకవర్గం పట్టణంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితమ్మ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ  జన్మదిన సందర్భంగా పట్టణంలోని రాజీవ్ సర్కిల్ నందు ఏర్పాటు చేసిన వేడుకలో సోనియా గాంధీ చిత్రపటాన్నికి క్షీరాభిషేకం చేసి,కేక్ కట్టింగ్ చేసి సోనియామ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు... అనంతరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సరితమ్మ మాట్లాడుతూ దేశంలో ప్రధాని గా అవకాశం వచ్చిన త్యాగం చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని,పేదవాడు మూడుపూటలా భోజనం చేయాలని, వందరోజుల పని తీసుకొచ్చిన తల్లి, ప్రశ్నించే తత్వం బతికి ఉండాలని సమాచార హక్కు చట్టం ఇచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు  సోనియా గాంధీ జన్మదిన పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,నిరుపేదలకు 10 లక్షల ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభించడం ప్రజల మనసులో గుర్తుండిపోతుందని సరితమ్మ అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పి చైర్ పర్సన్ బండారి భాస్కర్,గంజిపేట్ శంకర్, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి,ఓబిసి జిల్లా అధ్యక్షుడు నల్లారెడ్డి, మధుసూదన్ బాబు,అమరావాయి కృష్ణారెడ్డి,ఎం.ఎ.ఇషాక్,మోహన్ రావు,రామలింగేశ్వర కాంళ్లే,లత్తిపురం వెంకట్రామిరెడ్డి, యూసుఫ్,బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి,వాకిటి సంజీవులు,డిటిడిసి నరిసింహులు, నాగేంద్ర యాదవ్,ఎల్లప్ప,భాస్కర్ యాదవ్,శ్రీనివాస్ గౌడ్,గట్టు గౌస్,అల్వాల రాజశేఖరరెడ్డి,షఫీవుల్లా,మాల శ్రీనివాసులు, జగదీష్,జమ్మిచేడు సురేష్, ఆనంద్, తిమోతి,కరాటే సత్యం,రాము,ధరూర్ శ్రీకాంత్ రెడ్డి,పూడూర్ ఈశ్వర్,బోయ శ్రీను, తాన్యనాయక్,నాగ శంకర్,జయక్రిష్ణ,మనోజ్, రామకృష్ణ,మహిమూద్,భాస్కర్ రెడ్డి, సత్యరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటీసిలు,మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు...

Image 1

వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత

Posted On 2026-06-18 11:50:02

Readmore >
Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >