| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డులు రద్దు

బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డులు రద్దు

డైలీ భారత్, తెలంగాణ: ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని అమ్ముకుంటున్న వారికి రెవెన్యూ అధికారులు షాక్ ఇస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మం.లోని అచలాపూర్ గ్రామంలో 11 రేషన్ కార్డులను రద్దు చేశారు. లబ్ధిదారులు కేజీకి రూ.16 చొప్పున 1.91 క్వింటాళ్ల బియ్యాన్ని మహేశ్ అనే వ్యక్తికి విక్రయించినట్లు గుర్తించారు. బియ్యం అమ్మిన, కొన్న వారిపై చర్యలు తప్పవని తహశీల్దార్ హెచ్చరించారు.

Previous జూలూరుపాడు మండలంలో పశువుల రవాణా అరికట్టాలి : జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఇంద్రసేనారెడ్డి
Next పాక్‌ రేంజర్‌ని అదుపులోకి తీసుకున్న బీఎస్‌ఎఫ్‌ దళాలు?
ADVERTISEMENT