| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా

నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా

సద్వినియోగపరచుకోండి జిల్లా ఉపాధికల్పన శాఖాదికారి కొండపల్లి శ్రీరామ్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకులకు  శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అన్ని మండలాల బ్రాంచ్ ల పనిచేయుటకు మొత్తం 30 ఖాళీలకు గాను ఉద్యోగాలు కలిపించేందుకు, ఉపాధి కల్పనా శాఖా ఆద్వర్యంలో ఈ నేల 05/ మే సోమవారం నాడు జాబ్ మేళ, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్ ఎంపీడీవో కార్యాలయం ఆపోజిట్ రామాలయం బాబు  క్యాంపు కొత్తగూడెం నందు నిర్వహించబడుతుంది. కావున ఈ సదావకాశాన్ని 25 నుండి 33 సంవత్సరముల గల నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పనశాఖాదికారి కొండపల్లి శ్రీరామ్ తెలియచేయుచున్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్తగూడెం నందు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ యూనిటీ నందు డిగ్రీ బి.టెక్ చదివిన నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించడం జరుగుతుంది జీతము 17,500 నుండి 35వేల రూపాయలు వరకు ఉంటుందని తెలియజేసినారు

Previous మహిళా దారుణ హత్య?
Next ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి రూ.15 లక్షల విరాళాన్ని అందించిన కేసర్ ఇండస్ర్టీ అధినేత బంకట్ లాల్ భాటి
ADVERTISEMENT