Posted on 2025-04-27 20:05:21
డైలీ భారత్, పటాన్చెరు: భారతదేశంలో ఉంటూ ఉగ్రవాదానికి వత్తాసు పలుకుతున్న వారిని దేశ ద్రోహులుగా ప్రకటించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అని టెలికం బోర్డు మెంబర్ బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ అన్నారు
పటాన్చెరు పట్టణo లో టెలికం బోర్డు మెంబర్ బీజేపీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ మాట్లాడుతూ మొన్నా పా హాల్గాం జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ ప్రాణాలు కోలిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి సానుభూతి తెలియజేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటన అంటే ఉగ్రవాదులు హిందువుల ముస్లింల అని ప్యాంటులను విప్పదీసి చూసి మరీ కాల్చిన ఆ మతోన్మాద ఉగ్రవాదులను పట్టుకొని బహిరంగంగా కాల్చి చంపాలి అని డిమాండ్ చేయడం జరిగింది, మతోన్మాదులు కొంతమంది భారత దేశంలో ఉంటూ, దేశం తిండి తింటూ పాకిస్తాన్ ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతున్న వారిని ఎవ్వరైనా సరే ఏ మతానికి చెందిన వారైనా సరే వెంటనే దేశద్రోహులు కింద ప్రకటించి వారిని శిక్షించాలని కోరారు అదేవిధంగా దేశానికి ఎలాంటి ప్రమాదం వచ్చిన దేశంలో ఉన్న 140 కోట్ల మంది ఏకమై కులాలకు మతాలకు అతీతంగా దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపి, ఉగ్రవాదం నశింప చేసే వరకు 140 కోట్ల మంది ఏకమై దేశభక్తితో భారత ప్రధాని నరేంద్ర మోడీ కి మద్దతుగా ఉండాలని బైండ్ల కుమార్ కోరారు,
ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ కౌన్సిలర్ శంషాబాద్ రాజు న్యాయవాది ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంగడి బాలరాజు పాల్గొనడం జరిగింది.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >