| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శాసనసభ ప్రోటెమ్ స్వీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అక్బరుద్దీన్

శాసనసభ ప్రోటెమ్ స్వీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అక్బరుద్దీన్

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమా వేశాలు ఈరోజునుంచి నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు.

శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై అక్బ రుద్దీన్ చేత ప్రొటెమ్ స్పీకర్‌గా ప్రమాణం చేయించారు.

ఈ కార్య క్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పోచారం శ్రీని వాస్ రెడ్డి, తదితరులు హాజ రయ్యారు.

అనంతరం అటునుంచి నేరుగా అసెంబ్లీకి చేరు కుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైన ఎమ్మె ల్యేల చేత అక్బరుద్దీన్ ప్రమాణం చేయించ నున్నారు.

కాగా, ప్రొటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ అయితే తాము ప్రమాణం చేయ బోమని ఇప్పటికే ఎమ్మెల్యే రాజా సింగ్ తేల్చి చెప్పారు

Previous సిరిసిల్ల లో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు చింపేసిన గుర్తు తెలియని వ్యక్తులు
Next సివిల్ సర్వీసెస్-2023 మెయిన్స్‌ ఫలితాల విడుదల..
ADVERTISEMENT