బానోత్ జవహర్లాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి దశదిన కర్మ కార్యక్రమంలో నివాళులర్పించిన జూలూరుపాడు మాజీ మండల అధ్యక్షుడు చావా వెంకట రామారావు
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో అడిషనల్ కమాండెంట్ ఆఫ్ పోలీస్ ఏసిపి బానోతు జవహర్లాల్ ఇటీవల హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో మరణించినారు ఆయన దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన పోలీస్ సేవకు ఎనలేని సేవలు చేశారని గుర్తుచేసుకొని కొంతసేపు మౌనం పాటించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు వారి కుటుంబ సభ్యులకు బానోత్ తనయ్ రాదే కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మాజీ మండల అధ్యక్షుడు చావా వెంకట రామారావు, టీచర్ హనుమ, శంకర్, హనుమంతరావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు