| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంబర్‌పేట్ శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జెఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మందా రంజిత్ కుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య

అంబర్‌పేట్ శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన  జెఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మందా రంజిత్ కుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అంబర్‌పేట్ శంకర్  పుట్టినరోజు సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మరియు జెఎన్టిహెచ్  జేఏసీ చైర్మన్ మందా రంజిత్ కుమార్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మర్యాదపూర్వకం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన ముందుముందు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని  జరుపుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Previous అశ్వాపురం మండలంలో రెచ్చిపోతున్న దొంగలు
Next "ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ"
ADVERTISEMENT